రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం జగన్మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లా చిప్పిలి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. అక్కడనుంచి మదనపల్లి దగ్గర్లోని సత్సంగ్ ఫౌండేషన్‌కు వెళ్లారు. అక్కడ భారత్ యోగా విద్యాకేంద్రాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అనంతరం 38పడకల ఆస్పత్రికి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.</p>

రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం జగన్మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లా చిప్పిలి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. అక్కడనుంచి మదనపల్లి దగ్గర్లోని సత్సంగ్ ఫౌండేషన్‌కు వెళ్లారు. అక్కడ భారత్ యోగా విద్యాకేంద్రాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అనంతరం 38పడకల ఆస్పత్రికి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Next Story