- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు హస్తినకు జగన్..
by Vemula.Srinu Prasad |
<p> ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించే అవకాశమున్నది. కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపని విషయాన్ని, ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. సమావేశం ముగిసిన అనంతరం రాత్రి 7గంటలకు తిరుగుప్రయాణం కానున్నారు.</p>

X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించే అవకాశమున్నది. కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపని విషయాన్ని, ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. సమావేశం ముగిసిన అనంతరం రాత్రి 7గంటలకు తిరుగుప్రయాణం కానున్నారు.
Next Story






