- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సీఐడీ డీఐజీ త్రివిక్రమ్ బదిలీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గత నెలలోనే ఐపీఎస్‌ల బదిలీలు పెద్దఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. 23 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. వీరిలో త్రివిక్రమ్ వర్మను ప్రమోషన్‌పై సీఐడీ డీఐజీగా నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం ఆయన్ను ఉన్నట్టుండి ఆదివారం సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గత నెలలోనే ఐపీఎస్‌ల బదిలీలు పెద్దఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. 23 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. వీరిలో త్రివిక్రమ్ వర్మను ప్రమోషన్‌పై సీఐడీ డీఐజీగా నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం ఆయన్ను ఉన్నట్టుండి ఆదివారం సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేసింది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Next Story






