- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 5,741 కేసులు.. మరణాలు ఎన్నంటే!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 5,741 కరోనా కేసులు వెలుగు చూడగా, 53 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75,134 యాక్టివ్ కేసులు ఉండగా, 12,052 మంది కరోనాతో మృతి చెందారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనాతో 12 మంది మృతి చెందగా, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కరోనా కేసులు వెలుగుచూశాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 5,741 కరోనా కేసులు వెలుగు చూడగా, 53 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75,134 యాక్టివ్ కేసులు ఉండగా, 12,052 మంది కరోనాతో మృతి చెందారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనాతో 12 మంది మృతి చెందగా, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కరోనా కేసులు వెలుగుచూశాయి.
Next Story






