- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా కేసులు ఎన్నంటే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24గంటల్లో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,87,591కు చేరింది. ఇందులో 1,308 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 8,79,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా రిపోర్టులో ఎలాంటి మరణం సంభవించకపోగా, ఇప్పటివరకు 7,152 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 1,30,54,959 శాంపిల్స్ పరీక్షించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24గంటల్లో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,87,591కు చేరింది. ఇందులో 1,308 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 8,79,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా రిపోర్టులో ఎలాంటి మరణం సంభవించకపోగా, ఇప్పటివరకు 7,152 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 1,30,54,959 శాంపిల్స్ పరీక్షించారు.
Next Story






