- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ గవర్నర్‌తో బీజేపీ నేతల భేటీ
by Vemula.Srinu Prasad |
<p>ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో దేవాలయాల కూల్చివేత, నెల్లూరులో రథం తగులబెట్టడం, గోపాలమిత్ర నిధులు దారిమళ్లింపు తదితర అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు బకాయిలు చెల్లించడం లేదని బీజేపీ ఛీప్ కన్నా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.</p>

X
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో దేవాలయాల కూల్చివేత, నెల్లూరులో రథం తగులబెట్టడం, గోపాలమిత్ర నిధులు దారిమళ్లింపు తదితర అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు బకాయిలు చెల్లించడం లేదని బీజేపీ ఛీప్ కన్నా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
Next Story






