వారి కోరికను బీజేపీ నెరవేర్చింది : సోము

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-10-15 20:16:07  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నేడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై శుక్రవారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ&#8230; దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తియిందని తెలిపారు. బెజవాడ వాసుల చిరకాల కోరికను ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.</p>

వారి కోరికను బీజేపీ నెరవేర్చింది : సోము
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నేడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై శుక్రవారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ… దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తియిందని తెలిపారు. బెజవాడ వాసుల చిరకాల కోరికను ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story