- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ తరఫున రామానాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజులకే సమావేశాలను కుదించాలని బీఏసీ నిర్ణయం తీసుకున్నది. సభలో 4 బిల్లులు, 4 ఆర్డినెన్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ తరఫున రామానాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజులకే సమావేశాలను కుదించాలని బీఏసీ నిర్ణయం తీసుకున్నది. సభలో 4 బిల్లులు, 4 ఆర్డినెన్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Next Story






