పంచాయతీ ఫైట్ లో వైసీపీదే హవా

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-02-10 01:53:08  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలో 3249 పంచాయతీలకు తొలి విడుత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,315 మంది పంచాయతీలను కైవసం చేసుకోగా.. 562 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 326 పంచాయతీల్లో ఇండిపెండెంట్ లు విజయం సాధించారు. 46చోట్ల బీజేపీ-జనసేన మద్దతుదారులు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.</p>

పంచాయతీ ఫైట్ లో వైసీపీదే హవా
X

దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలో 3249 పంచాయతీలకు తొలి విడుత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,315 మంది పంచాయతీలను కైవసం చేసుకోగా.. 562 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 326 పంచాయతీల్లో ఇండిపెండెంట్ లు విజయం సాధించారు. 46చోట్ల బీజేపీ-జనసేన మద్దతుదారులు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Next Story