- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల ఆందోళన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల్లో బంగారు వాకిలి నుంచే తమను వెనక్కి పంపేశారని.. లఘు దర్శనానికి అనుమతించలేదని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూ.10 వేలు విరాళమిచ్చి దర్శనానికి వస్తే ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో అధికారులు దురుసుగా ప్రవర్తించారని భక్తుల ఆందోళన వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల్లో బంగారు వాకిలి నుంచే తమను వెనక్కి పంపేశారని.. లఘు దర్శనానికి అనుమతించలేదని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూ.10 వేలు విరాళమిచ్చి దర్శనానికి వస్తే ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో అధికారులు దురుసుగా ప్రవర్తించారని భక్తుల ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story






