- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెరపైకి స్వీటీ, రౌడీ కాంబినేషన్?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’తో సూపర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన భామ.. తర్వాతి ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తానని తెలిపింది. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అటు స్వీటీ ఫ్యాన్స్.. ఇటు రౌడీ అభిమానులు కూడా ఖుష్ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడని.. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’తో సూపర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన భామ.. తర్వాతి ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తానని తెలిపింది. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అటు స్వీటీ ఫ్యాన్స్.. ఇటు రౌడీ అభిమానులు కూడా ఖుష్ అవుతున్నారు.
ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడని.. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. ఈ రేర్ కాంబినేషన్‌లో సినిమా వస్తే పక్కా హిట్ అంటున్నారు అభిమానులు.
Next Story






