‘విరుష్క జోడీ’ క్వారెంటైన్‌ సెల్ఫీ

by  |
‘విరుష్క జోడీ’ క్వారెంటైన్‌ సెల్ఫీ
X

కరోనా ప్రభావంతో అటు సినిమా షూటింగ్స్, ఇటు క్రికెట్ మ్యాచ్‌లు రద్దయిన సంగతి తెలసిందే. దీంతో విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. పైగా ఇంట్లో ఇద్దరే సెల్ఫ్ క్వారంటైన్‌ను ఆస్వాదిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా స్వీయనిర్బంధంలో ఉన్న ఈ జంట తీసుకున్న సెల్ఫీని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘మాకు మేము మరింతగా, అన్ని రకాలుగా ప్రేమించుకోవడానికి ఈ సెల్ఫ్ ఐసోలేషన్ సాయపడుతోంది’ అని మెసేజ్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags : Virat Kohli, Anushka Sharma, Self Quarantine, Selfie, Social Media

Next Story

Most Viewed