- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిప్ లాక్‌లే కాదు.. బెడ్రూంలోకి కూడా ఓకే చెప్పిన నటి
<p>దిశ, సినిమా : టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్‌కు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. టాలెంట్ పుష్కలంగా ఉన్నా.. ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌కు పరిమితం కావడమే తన ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని ఇండస్ట్రీ టాక్. సాధాణంగా కురచ దుస్తులు, హాట్ రొమాన్స్ ఇష్టపడని నటి.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘రౌడీ బాయ్స్’లో రొమాంటిక్ సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ […]</p>

దిశ, సినిమా : టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్‌కు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. టాలెంట్ పుష్కలంగా ఉన్నా.. ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌కు పరిమితం కావడమే తన ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని ఇండస్ట్రీ టాక్. సాధాణంగా కురచ దుస్తులు, హాట్ రొమాన్స్ ఇష్టపడని నటి.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘రౌడీ బాయ్స్’లో రొమాంటిక్ సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు లిప్ కిస్ సీన్లకు ఓకే చెప్పేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు హీరోతో బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించేందుకు కూడా ఒప్పుకుందని సమాచారం.
కాగా ఇంతకాలం హాట్ సీన్లకు దూరంగా ఉన్న అనుపమ ఇమేజ్.. ‘రౌడీ బాయ్స్’ తర్వాత మారిపోతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొంగువంటి దర్శకత్వం వహించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






