- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవును ప్రేమలో ఉన్నా : యంగ్ హీరోయిన్
<p>దిశ, సినిమా: బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చేసిన చాటింగ్‌లో ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పింది. తన అప్‌కమింగ్ తెలుగు ప్రాజెక్ట్స్ ‘18 పేజీస్, రౌడీ బాయ్స్, కార్తికేయ -2’ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్న భామ.. ‘శతమానం భవతి’ సినిమాలో ఎస్పీ బాలు పాడిన ‘నిలవదే మది నిలవదే’ పాట తన ఫేవరేట్ సాంగ్ అని తెలిపింది. ఇక తను గతంలో రియల్ లవ్‌లో ఉన్న మాట వాస్తవమేనని.. అయితే రియల్ బ్రేకప్ అయిందని […]</p>

దిశ, సినిమా: బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చేసిన చాటింగ్‌లో ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పింది. తన అప్‌కమింగ్ తెలుగు ప్రాజెక్ట్స్ ‘18 పేజీస్, రౌడీ బాయ్స్, కార్తికేయ -2’ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్న భామ.. ‘శతమానం భవతి’ సినిమాలో ఎస్పీ బాలు పాడిన ‘నిలవదే మది నిలవదే’ పాట తన ఫేవరేట్ సాంగ్ అని తెలిపింది. ఇక తను గతంలో రియల్ లవ్‌లో ఉన్న మాట వాస్తవమేనని.. అయితే రియల్ బ్రేకప్ అయిందని కూడా వివరించింది.

పీస్ ఆఫ్ మైండ్ కోసం ఈ మధ్య పెయింటింగ్ స్టార్ట్ చేశానని, ఒత్తిడిగా అనిపించిన సందర్భాల్లో పెయింటింగ్ చేస్తే ప్రశాంతత లభిస్తుందని తెలిపింది. ఇప్పుడే తమిళ్ ఇండస్ట్రీకి ఎంటరవుతున్న అనుపమ.. మంచి సబ్జెక్ట్ వస్తే మళ్లీ కన్నడ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఇంకా అమ్మ వండిన ఏ వంటకమైనా ఇష్టమేనని, కేరళ ఫుడ్ ఇష్టంగా తింటానని, బిర్యానీ ఏ టైమ్‌లోనైనా తినేందుకు రెడీగా ఉంటానని తెలిపింది అనుపమ.






