- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానులకు క్లాస్ పీకిన అనుపమ
<p>దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అమేజింగ్ పిక్చర్స్ షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో అభిమానుల కోరిక మేరకు ‘నో ఫిల్టర్ – నో మేకప్’ ఫొటో పోస్ట్ చేయగా తన అందాన్ని పొగుడుతూ ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇన్ని కాంప్లిమెంట్స్ అందుకున్న అనుపమ.. ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ ఇచ్చింది. నిజానికి పర్‌ఫెక్ట్ స్కిన్, పర్‌ఫెక్ట్ బ్యూటీనెస్‌తో ఎవరు ఉండరని స్పష్టం చేసింది. తన […]</p>

దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అమేజింగ్ పిక్చర్స్ షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో అభిమానుల కోరిక మేరకు ‘నో ఫిల్టర్ – నో మేకప్’ ఫొటో పోస్ట్ చేయగా తన అందాన్ని పొగుడుతూ ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇన్ని కాంప్లిమెంట్స్ అందుకున్న అనుపమ.. ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ ఇచ్చింది.
నిజానికి పర్‌ఫెక్ట్ స్కిన్, పర్‌ఫెక్ట్ బ్యూటీనెస్‌తో ఎవరు ఉండరని స్పష్టం చేసింది. తన ముఖంపై కూడా మొటిమలు, మచ్చలు ఉంటాయని.. కేవలం బెస్ట్ పిక్చర్స్ సెలక్ట్ చేసి మాత్రమే పోస్ట్ చేస్తానని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు ఏదైతే చూస్తున్నారో, అది తన రియల్ లైఫ్‌లో వన్ పర్సంటేజ్ మాత్రమేనని చెప్పింది. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది, ఎవరూ కూడా తమ రియల్ లైఫ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టరని తెలిపింది. కేవలం సోషల్ మీడియా కోసం హ్యాపీగా ఉన్నట్లు యాక్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటాయని వివరించింది. మనుషులందరూ కూడా సేమ్ బెస్ట్ పిక్చర్స్ మాత్రమే పోస్ట్ చేస్తారని, తను కూడా అంతేనని ఓ క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ.






