- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హలాల్ లవ్ స్టోరీ’ మిస్సవొద్దు : అనుపమ
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అందాల భామ అనుపమ పరమేశ్వరన్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘హలాల్ లవ్ స్టోరీ’ మూవీ తనకు చాలా చాలా నచ్చేసిందని చెప్పింది. ‘ప్రేమ ప్రతీ విషయాన్ని అందంగా చూపిస్తుందని అంటుంటారు.. ఇలాంటి సమయంలో కూడా అదే మెసేజ్‌తో వచ్చిన ఈ సినిమా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది’ అని చెప్పింది అనుపమ. క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్‌లోనూ కామిక్ యాడ్ చేసిన డైరెక్టర్ జకారియా మొహమ్మద్.. ఒక గొప్ప కామెడీ డ్రామాని అందించారని, మిస్ కాకుండా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అందాల భామ అనుపమ పరమేశ్వరన్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘హలాల్ లవ్ స్టోరీ’ మూవీ తనకు చాలా చాలా నచ్చేసిందని చెప్పింది. ‘ప్రేమ ప్రతీ విషయాన్ని అందంగా చూపిస్తుందని అంటుంటారు.. ఇలాంటి సమయంలో కూడా అదే మెసేజ్‌తో వచ్చిన ఈ సినిమా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది’ అని చెప్పింది అనుపమ. క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్‌లోనూ కామిక్ యాడ్ చేసిన డైరెక్టర్ జకారియా మొహమ్మద్.. ఒక గొప్ప కామెడీ డ్రామాని అందించారని, మిస్ కాకుండా చూడాలని సూచించింది. ఈ సినిమాలో ఇంద్రజిత్ సుకుమారన్, జోజు జార్జ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు.
https://twitter.com/anupamahere/status/1318170439311450112?s=20
కాగా, అనుపమ పరమేశ్వరన్ హీరో నిఖిల్ సిద్దార్థ్ సరసన ‘18 పేజెస్’లో నటిస్తున్నట్లు కన్‌ఫర్మ్ అయింది. దీనిపై అధికారిక ప్రకటన చేసిన మూవీ యూనిట్ అనుపమకు వెల్‌కమ్ చెప్పింది.
Next Story






