మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేయకు అను.. కుర్రకారు తట్టుకోలేరు విను

by  |
మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేయకు అను.. కుర్రకారు తట్టుకోలేరు విను
X

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ లో అందాలకు కొదువ లేదు. ఒక పక్క పద్దతిగా కనిపిస్తూనే మరోపక్క హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాల్లో సెగలు రేపుతున్నారు కుర్ర హీరోయిన్లు. ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముగ్ద మనోహరం అను ఇమ్మానుయేల్. ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి ఆఫర్లు తలుపుతట్టినా విజయాలు మాత్రం అందలేదు. ఇక అడపాదడపా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటో షూట్లతో అగ్గి రాజేస్తోంది. తన అందచందాలను కుర్రకారుకు ఎరగా వేసి తన మాయలో పడేలా చేస్తుంది. తాజాగా అను ఇన్స్టా లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

రెడ్ టాప్ లెస్ డ్రెస్ లో ముక్కు కు పోగు పెట్టుకొని సెక్సీ లుక్ లో చూస్తూ తన ఎద అందాలను ఎరగా వేస్తుంది. ఇక అను చూసే ఆ చూపులకు గుండెల్లో సెగలు రేగడం ఖాయం. అలాంటప్పుడు చూస్తూ ఊరికే ఉంటారా.. అమ్మడి గ్లామర్ కు ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అను అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహా సముద్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. మరి అందాలను ఆరబోసి ఈ భామ టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటుందా ?లేదా? అనేది చూడాలి.

Next Story

Most Viewed