- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాంటి వైరల్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా యాంటి వైరల్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఆస్పత్రులకు చేరాల్సిన ముందును పక్కదారి పట్టించి బయట విక్రయిస్తున్న 8మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేసింది. పాతబస్తీలో కరోనా యాంటి వైరల్ డ్రగ్స్ అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రూ.35లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా యాంటి వైరల్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఆస్పత్రులకు చేరాల్సిన ముందును పక్కదారి పట్టించి బయట విక్రయిస్తున్న 8మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేసింది. పాతబస్తీలో కరోనా యాంటి వైరల్ డ్రగ్స్ అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రూ.35లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Next Story






