- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్‌స్టార్‌ను ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటున్న నిత్య..
<p>దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’.. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా, తాజాగా మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిత్యామీనన్ నటించిన ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే ఈ గీతాన్ని రేపు దసరా పండుగకు విడుదల చేయనున్నారు. ఇక ఈ గీతాన్ని ప్రముఖ గేయ […]</p>

X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’.. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా, తాజాగా మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిత్యామీనన్ నటించిన ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే ఈ గీతాన్ని రేపు దసరా పండుగకు విడుదల చేయనున్నారు. ఇక ఈ గీతాన్ని ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ రాయగా, సింగర్ చిత్ర ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనుండగా సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిన విషయమే.
Next Story






