- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది హారర్‌కు మించి..
<p>సమంత అక్కినేని కోడలు. మనం సినిమాలో తన నటనకు లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసలు అందుకుంది. ఆ మూవీలో చైతు, సామ్ జోడికి ఇంప్రెస్ అయిన నాగేశ్వరరావు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ జోడీకి 100 మార్కులు వేయాల్సి వస్తే… చైతుకు 49, సామ్‌కు 51 మార్కులు ఇస్తానని అభినందించారు. కాగా ఈ పదేళ్ల సినీ ప్రయాణంలో ఇదే తనకు మోస్ట్ ఫేవరైట్ మూమెంట్ అని తెలిపింది సామ్. ఇక సామ్ ఈ టెన్ ఇయర్స్‌లో […]</p>

X
సమంత అక్కినేని కోడలు. మనం సినిమాలో తన నటనకు లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసలు అందుకుంది. ఆ మూవీలో చైతు, సామ్ జోడికి ఇంప్రెస్ అయిన నాగేశ్వరరావు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ జోడీకి 100 మార్కులు వేయాల్సి వస్తే… చైతుకు 49, సామ్‌కు 51 మార్కులు ఇస్తానని అభినందించారు. కాగా ఈ పదేళ్ల సినీ ప్రయాణంలో ఇదే తనకు మోస్ట్ ఫేవరైట్ మూమెంట్ అని తెలిపింది సామ్.
ఇక సామ్ ఈ టెన్ ఇయర్స్‌లో ఒక్క హారర్ ఫిల్మ్ కూడా చేయలేదు. కానీ, తన తర్వాతి సినిమా హారర్ నేపథ్యంలో ఉండబోతోందట. అశ్విన్ శరవణ దర్శకత్వంలో వస్తున్న హారర్ థ్రిల్లర్‌పై త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుందని సమాచారం. దీనిపై స్పందించిన సామ్ ఇది జస్ట్ హారర్ సినిమా మాత్రమే కాదు అంతకు మించి ఉంటుందని తెలిపింది.
Next Story






