- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐసోలేషన్‌లో మరో కేంద్రమంత్రి
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. దాని ఎఫెక్ట్ తో ప్రజలే కాదు ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే అమిత్ షా తో శనివారం రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ హోం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. దాని ఎఫెక్ట్ తో ప్రజలే కాదు ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే అమిత్ షా తో శనివారం రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Next Story






