- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు
by B.Srinivas |
<p>దిశ, ఖమ్మం: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. మధిర పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు కరోనాతో ఇటీవల చనిపోయాడు. తాజాగా అతని చిన్న కుమారుడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరో కేసు నేలకొండపల్లిలో నమోదైంది. పట్టణానికి చెందిన సిమెంట్, పైపుల వ్యాపారికి కోరోనా సోకినట్లు సమాచారం. ఈ వ్యాపారి తరుచూ వ్యాపారం నిమిత్తం సూర్యాపేటకు వచ్చివెళ్తున్నట్టు సమాచారం.</p>

X
దిశ, ఖమ్మం: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. మధిర పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు కరోనాతో ఇటీవల చనిపోయాడు. తాజాగా అతని చిన్న కుమారుడికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరో కేసు నేలకొండపల్లిలో నమోదైంది. పట్టణానికి చెందిన సిమెంట్, పైపుల వ్యాపారికి కోరోనా సోకినట్లు సమాచారం. ఈ వ్యాపారి తరుచూ వ్యాపారం నిమిత్తం సూర్యాపేటకు వచ్చివెళ్తున్నట్టు సమాచారం.
Next Story






