- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుస్నాబాద్‌లో మరో ఇద్దరికి వైరస్
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా విస్తరిస్తోంది. బుధవారం తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధాణ అయింది. 14 మంది అనుమానితులకు కరోనా టెస్టులు చేయగా.. ఇద్దరికి వైరస్ సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో హుస్నాబాద్‌లో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది.</p>

X
దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా విస్తరిస్తోంది. బుధవారం తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధాణ అయింది. 14 మంది అనుమానితులకు కరోనా టెస్టులు చేయగా.. ఇద్దరికి వైరస్ సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో హుస్నాబాద్‌లో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది.
Next Story






