- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికారాబాద్ జిల్లాలో మరో 3 కేసులు
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 3 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. తాజా కేసుల్లో మొమిన్‌పేట్ మండలం దుర్గం చెర్వు గ్రామంలో ఒకటి, నవాబుపేట్ మండలం మాదిరెడ్డి పల్లి గ్రామంలో మరొకటి, కుల్కచర్ల మండలం అంతరం గ్రామంలో ఒక కరోనా కేసు నమోదైనట్టు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 64కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో నలుగురు మృతి చెందారు.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 3 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. తాజా కేసుల్లో మొమిన్‌పేట్ మండలం దుర్గం చెర్వు గ్రామంలో ఒకటి, నవాబుపేట్ మండలం మాదిరెడ్డి పల్లి గ్రామంలో మరొకటి, కుల్కచర్ల మండలం అంతరం గ్రామంలో ఒక కరోనా కేసు నమోదైనట్టు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 64కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో నలుగురు మృతి చెందారు.
Next Story






