- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ ఆఫీస్ కూల్చడం ఖాయమా..?
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జగన్ మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబుకు జగన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని టీడీపీ కార్యాలయాన్ని కూల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆత్మకూరులో టీడీపీ ఆఫీసును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జగన్ మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబుకు జగన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని టీడీపీ కార్యాలయాన్ని కూల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆత్మకూరులో టీడీపీ ఆఫీసును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, దానిని కూల్చేందుకు అనుమతివ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా అందుకోసం కేటాయించిన భూమిని కూడా రద్దు చేయాలని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
Next Story






