- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిలప్రియకు మరో షాక్
<p>దిశ,వెబ్‌డెస్క్: భూమా అఖిలప్రియకు మరో షాక్ తగిలింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తనను తరలించాలని ఆమె వేసిన పిటిషన్‌ను సికింద్రబాద్ కోర్టు కొట్టి వేసింది. జైల్లో అవసరమైన వైద్య సదుపా యాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. జైల్లో కూడా వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పింది. రేపు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్ పై రేపు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: భూమా అఖిలప్రియకు మరో షాక్ తగిలింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తనను తరలించాలని ఆమె వేసిన పిటిషన్‌ను సికింద్రబాద్ కోర్టు కొట్టి వేసింది. జైల్లో అవసరమైన వైద్య సదుపా యాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. జైల్లో కూడా వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పింది. రేపు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్ పై రేపు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
Next Story






