- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోయిన్ పెళ్లి.. లైవ్ స్ట్రీమింగ్‌కు 100 కోట్లు!
<p>దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. డిసెంబర్ 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వేదిక కాబోతుంది. హిందూ వివాహ సంప్రదాయాల ప్రకారం వీరు వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహ వేడుకకు అతిథులును కూడా చాలా తక్కువ మందిని ఆహ్వానించారు. […]</p>

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. డిసెంబర్ 9న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వేదిక కాబోతుంది. హిందూ వివాహ సంప్రదాయాల ప్రకారం వీరు వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహ వేడుకకు అతిథులును కూడా చాలా తక్కువ మందిని ఆహ్వానించారు. వివాహనికి వచ్చే అతిధులు మొబైల్ ఫోన్‌లు లేదా కెమెరాలు తీసుకు రావద్దని కోరారు.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం.. ఒక ప్రముఖ OTT కంపెనీ విక్కీ, కత్రినా పెళ్లికి సంబంధించిన వీడియోలను ప్రసారం చేయడానికి ఏకంగా ఈ జంటకు 100 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఈ ఆఫర్ వారు ఒప్పుకుంటే ఇది బాలీవుడ్ లోనే చాలా ఖరీదు అయిన పెళ్లిగా మారనుంది. పెళ్లి వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి మరి 100 కోట్లు ఇవ్వడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. అది మరి కత్రినా రేంజ్ అంటున్నారు ఆమె అభిమానులు.






