- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండ జిల్లాలో మరో కేసు
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: జిల్లాలో తాజాగా మరో మహిళకు కరోనా సోకింది. కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. సదరు మహిళ భర్త ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అతనితో పాటు తన భార్య కూడా ఉంది. దీంతో సదరు మహిళకు తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షణలో కరోనా నిర్ధారణ కావడంతో అక్కడే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.</p>

X
దిశ, నల్లగొండ: జిల్లాలో తాజాగా మరో మహిళకు కరోనా సోకింది. కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. సదరు మహిళ భర్త ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అతనితో పాటు తన భార్య కూడా ఉంది. దీంతో సదరు మహిళకు తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షణలో కరోనా నిర్ధారణ కావడంతో అక్కడే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Next Story






