- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండలో తాజాగా మరో కేసు
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: జిల్లా కేంద్రంలో మరో పాజిటివ్ కేసు వెలుగు చూసింది. పట్టణంలోని 18వ వార్డులోని అమృత గార్డెన్ సమీపంలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఇటీవల సదరు వ్యక్తి విజయవాడ నుంచి నల్లగొండ పట్టణానికి వచ్చాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ కావడంతో అతన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఉంటుంన్న ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు.</p>

X
దిశ, నల్లగొండ: జిల్లా కేంద్రంలో మరో పాజిటివ్ కేసు వెలుగు చూసింది. పట్టణంలోని 18వ వార్డులోని అమృత గార్డెన్ సమీపంలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఇటీవల సదరు వ్యక్తి విజయవాడ నుంచి నల్లగొండ పట్టణానికి వచ్చాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ కావడంతో అతన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఉంటుంన్న ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు.
Next Story






