తెలంగాణ పోలీస్‌ చేతికి అత్యాధునిక డివైజ్

by Shyam |   (  Updated:2021-12-14 06:24:35  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పోలీసు శాఖ అత్యాధునిక పరికరాలను వినియోగించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అత్యాధునిక వాకీ-టాకీ రేడియోలు, మొబైల్ రేడియోలను వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.7.16 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం వాటా రూ.4.29 కోట్లు ఉండగా.. మిగతావి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. [&hellip;]</p>

Telangana Police
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పోలీసు శాఖ అత్యాధునిక పరికరాలను వినియోగించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అత్యాధునిక వాకీ-టాకీ రేడియోలు, మొబైల్ రేడియోలను వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.7.16 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం వాటా రూ.4.29 కోట్లు ఉండగా.. మిగతావి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర వాటాను విడుదల చేసినట్లు లోక్‌సభలో వెల్లడించారు.

Next Story