- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్ర నగర్‌లో మరో కిడ్నాప్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ చోటు చేసుకుంది. డెంటిస్ట్ హుస్సేన్ కిడ్నాప్ కథ సుఖాంతం అనుకున్న కొన్ని గంటల్లోనే రాజేంద్ర నగర్‌లో మరో కిడ్నాప్ కలకలం రేపింది. రాజేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ గౌస్ కిడ్నాప్‌నకు గురయ్యారు. కారులో మహమ్మద్ గౌస్ ను అతని నలుగురు బావమరదులు కిడ్నాప్ చేశారు. కాగా దీనిపై పోలీసులకు గౌస్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ చోటు చేసుకుంది. డెంటిస్ట్ హుస్సేన్ కిడ్నాప్ కథ సుఖాంతం అనుకున్న కొన్ని గంటల్లోనే రాజేంద్ర నగర్‌లో మరో కిడ్నాప్ కలకలం రేపింది. రాజేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ గౌస్ కిడ్నాప్‌నకు గురయ్యారు. కారులో మహమ్మద్ గౌస్ ను అతని నలుగురు బావమరదులు కిడ్నాప్ చేశారు. కాగా దీనిపై పోలీసులకు గౌస్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






