- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో పోరాడి జర్నలిస్ట్ గిరి మృతి
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాటుతో మరో రిపోర్టర్ మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో రిపోర్టర్‌గా పని చేస్తున్న గిరి (41) ఇటీవల కరోనా బారీన పడ్డారు. ఈ నేపథ్యంలోనే నాగోల్‌లోని సుప్రజా హాస్పిటల్‌లో చేరారు. ఇదే ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న గిరి పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. మృతి చెందిన జర్నలిస్టు వలిగొండకు చెందినవాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో స్వగ్రామంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాటుతో మరో రిపోర్టర్ మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో రిపోర్టర్‌గా పని చేస్తున్న గిరి (41) ఇటీవల కరోనా బారీన పడ్డారు. ఈ నేపథ్యంలోనే నాగోల్‌లోని సుప్రజా హాస్పిటల్‌లో చేరారు. ఇదే ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న గిరి పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. మృతి చెందిన జర్నలిస్టు వలిగొండకు చెందినవాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కరోనాతో ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తోటి జర్నలిస్టులు కోరుతున్నారు.
Next Story






