- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ESI మందుల కొనుగోలులో మరో భారీ స్కాం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈఎస్ఐ మందుల కొనుగోలులో మరో కొత్త స్కాం వెలుగులోకి వచ్చింది. కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ, సుజాత, కృపసాగర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరలపై కూడా కొత్తగా కేసు నమోదు చేసిన అధికారులు వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈఎస్ఐ మందుల కొనుగోలులో మరో కొత్త స్కాం వెలుగులోకి వచ్చింది. కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ, సుజాత, కృపసాగర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరలపై కూడా కొత్తగా కేసు నమోదు చేసిన అధికారులు వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి మందుల కొనుగోలులో భారీ ముడుపులు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
Next Story






