- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకీమామకు మలయాళీ భామ
<p>తమిళ్ బ్లాక్ బస్టర్ అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న మూవీకి నారప్ప టైటిల్ ఖరారు చేశారు. సురేష్ బాబు, కళై పులి ఎస్.థాను సంయుక్త నిర్మాణంలో వస్తున్న మూవీ ఫస్ట్‌లుక్స్ అదిరిపోయాయి. భారీ రెస్పాన్స్‌తో మాంచి హైప్ క్రియేట్ అయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్లుగా ప్రియమణి, అమలాపాల్ పేర్లు ఖరారు అయినట్లు ఇప్పటికేవార్తలు వచ్చాయి. వీరితోపాటు మరో బ్యూటీని కూడా ఎన్నుకుందట సినిమా యూనిట్. […]</p>

తమిళ్ బ్లాక్ బస్టర్ అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న మూవీకి నారప్ప టైటిల్ ఖరారు చేశారు. సురేష్ బాబు, కళై పులి ఎస్.థాను సంయుక్త నిర్మాణంలో వస్తున్న మూవీ ఫస్ట్‌లుక్స్ అదిరిపోయాయి. భారీ రెస్పాన్స్‌తో మాంచి హైప్ క్రియేట్ అయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్లుగా ప్రియమణి, అమలాపాల్ పేర్లు ఖరారు అయినట్లు ఇప్పటికేవార్తలు వచ్చాయి. వీరితోపాటు మరో బ్యూటీని కూడా ఎన్నుకుందట సినిమా యూనిట్. మలయాళీ హీరోయిన్ రెబ్బా మోనిక జాన్‌ను మరో హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం తమిళనాడులో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందట. త్వరగా షూటింగ్ పూర్తి చేసి మే లేదా జూన్‌లో సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉందట చిత్ర యూనిట్. కాగా రెబ్బా మోనిక జాన్ నారప్పతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండగా సినిమాలో క్యారెక్టర్ తనకు మంచిపేరు తెచ్చిపెడుతుందని సమాచారం. ఒకవేళ క్లిక్ అయితే ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు దక్కినట్లే.






