- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 20 కేసులు నమోదవ్వగా.. తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు చేస్తున్నారు. ఒమిక్రాన్ సోకిన వారికి టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 20 కేసులు నమోదవ్వగా.. తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు చేస్తున్నారు. ఒమిక్రాన్ సోకిన వారికి టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.
- Tags
- cases
Next Story






