- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్‌లో కానిస్టేబుల్‌తోపాటు మరో ముగ్గురికి కరోనా
by Chintha Aamani |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో తాజాగా నలుగురికి కరోనా సోకింది. 12 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించగా నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో భైంసాకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్, నిర్మల్ కు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు 12 ఏళ్ల బాలుడు ఉండడం గమనార్హం.</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో తాజాగా నలుగురికి కరోనా సోకింది. 12 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించగా నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో భైంసాకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్, నిర్మల్ కు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు 12 ఏళ్ల బాలుడు ఉండడం గమనార్హం.
Next Story






