ఏపీలో మరో పాజిటివ్ కేసు

by Vemula.Srinu Prasad |

<p>ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య రెండుకు చేరింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న యువకుడు ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి రక్త నమూనాలను ల్యాబ్‌కు తరలించగా, రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా, బాధితుడు ఇటీవల లండన్ నుంచి ఒంగోలుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. Tags: corona, another case, registered, ongole, ap news</p>

ఏపీలో మరో పాజిటివ్ కేసు
X

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య రెండుకు చేరింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న యువకుడు ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి రక్త నమూనాలను ల్యాబ్‌కు తరలించగా, రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా, బాధితుడు ఇటీవల లండన్ నుంచి ఒంగోలుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Tags: corona, another case, registered, ongole, ap news

Next Story