- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దండుమైలారంలో కరోనాతో ఇద్దరు మృతి
by B.Srinivas |
<p>దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా మండలంలో కరోనాతో మరొకరు మృతిచెందారు. మండలంలోని దండుమైలారంలో మంగళవారం కరోనాతో మరొకరు మృతిచెందారు. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించింది. దీంతో దండుమైలారం గ్రామాల్లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది.</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా మండలంలో కరోనాతో మరొకరు మృతిచెందారు. మండలంలోని దండుమైలారంలో మంగళవారం కరోనాతో మరొకరు మృతిచెందారు. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించింది. దీంతో దండుమైలారం గ్రామాల్లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది.
Next Story






