- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ ఎంజీఎంలో మరో కరోనా మరణం
by B.Srinivas |
<p>దిశ, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా లక్షణాలతో మరొకరు మృతి చెందారు. హన్మకొండ గోపాలపూర్ ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన యువతి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు ఎఫ్‌సీఐ కాలనీలో హైపో క్లోరినేషన్ చేస్తున్నారు.</p>

X
దిశ, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా లక్షణాలతో మరొకరు మృతి చెందారు. హన్మకొండ గోపాలపూర్ ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన యువతి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు ఎఫ్‌సీఐ కాలనీలో హైపో క్లోరినేషన్ చేస్తున్నారు.
Next Story






