- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేక హత్య కేసు విచారణకు మరో బృందం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు మరో కొత్త సీబీఐ బృందం రంగంలోకి దిగనుంది. పాత సీబీఐ బృందంలోని 15 మంది సభ్యుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో కేసు విచారణ ఆగకుండా కొనసాగించేందుకు వారి స్థానాల్లో కొత్త టీమ్ రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ నుంచి కడపకు చేరుకోనుంది. సీబీఐ బృందం కడపకు చేరుకున్నాక యధావిధిగా విచారణ కొనసాగనుంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు మరో కొత్త సీబీఐ బృందం రంగంలోకి దిగనుంది. పాత సీబీఐ బృందంలోని 15 మంది సభ్యుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో కేసు విచారణ ఆగకుండా కొనసాగించేందుకు వారి స్థానాల్లో కొత్త టీమ్ రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ నుంచి కడపకు చేరుకోనుంది. సీబీఐ బృందం కడపకు చేరుకున్నాక యధావిధిగా విచారణ కొనసాగనుంది.
Next Story






