- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేసీపై మరో కేసు నమోదు
<p>దిశ,వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం బృందావనం అపార్ట్‌మెంట్‌లోని గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాడుల్లో క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సెక్షన్ 188,171 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం బృందావనం అపార్ట్‌మెంట్‌లోని గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాడుల్లో క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సెక్షన్ 188,171 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని జేసీ వర్గీయులు చెబుతున్నారు.
Next Story






