- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామలో మరో 8 కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ, జనగామ: జనగామలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 8 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మహేందర్ వెల్లడించారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో మంగళవారం ఒక్క పాజిటివ్ నమోదవగా.. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 16కు చేరుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. రేపటి నుంచి ఫెర్టిలైజర్ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులను గుర్తించి ర్యాండమ్‌గా వైద్య పరీక్షలు నిర్వహించి […]</p>

X
దిశ, జనగామ: జనగామలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 8 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మహేందర్ వెల్లడించారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో మంగళవారం ఒక్క పాజిటివ్ నమోదవగా.. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 16కు చేరుకున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. రేపటి నుంచి ఫెర్టిలైజర్ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులను గుర్తించి ర్యాండమ్‌గా వైద్య పరీక్షలు నిర్వహించి వైరస్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story






