ముషీరాబాద్‌లో మరో 68 కేసులు

by Shyam |

<p>దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కోరలు చాచుతోంది. శనివారం ఒక్క రోజే 68 మందికి కరోనా బారినపడ్డారు. ముఖ్యంగా రాంనగర్, ముషీరాబాద్, గాంధీ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్‌‌లలో ఇప్పటివరకు 1,345 మందికి కరోనా సోకగా.. వీరిలో39 మంది మృతి చెందారు. మరో 510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

ముషీరాబాద్‌లో మరో 68 కేసులు
X

దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కోరలు చాచుతోంది. శనివారం ఒక్క రోజే 68 మందికి కరోనా బారినపడ్డారు. ముఖ్యంగా రాంనగర్, ముషీరాబాద్, గాంధీ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్‌‌లలో ఇప్పటివరకు 1,345 మందికి కరోనా సోకగా.. వీరిలో39 మంది మృతి చెందారు. మరో 510 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్జి అయ్యారు.

Next Story