- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో కొత్తగా మరో 59వేల పాజిటివ్ కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 58,924 కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి మరో 351 మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,98,262కు చేరింది. ఒక్క ముంబై నగరంలోనే ఈరోజు కొత్తగా 7,381 మందికి వైరస్ నిర్ధరణ అయింది. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 58,924 కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి మరో 351 మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,98,262కు చేరింది. ఒక్క ముంబై నగరంలోనే ఈరోజు కొత్తగా 7,381 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
Next Story






