- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాద్‌నగర్‌లో మరో ఐదు కేసులు
by B.Srinivas |
<p>దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గురువారం మరో 5 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో 1, కేశంపేటలో 3, ఫరూక్‌నగర్‌లో 1 కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే నియోజకవర్గంలో కరోనాతో నలుగురు చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే నియోజకవర్గంలో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది.</p>

X
దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గురువారం మరో 5 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో 1, కేశంపేటలో 3, ఫరూక్‌నగర్‌లో 1 కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే నియోజకవర్గంలో కరోనాతో నలుగురు చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే నియోజకవర్గంలో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది.
Next Story






