కర్నూలులో మరో 5 పాజిటివ్ కేసులు

by  |

<p>కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 82కు చేరింది. కర్నూలు జిల్లా కరోనా వైరస్ కేసుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాలను అష్టదిగ్భందనం చేశారు. జిల్లాలో ప్రధానంగా కర్నూలు సిటీ, నంద్యాల పట్ణణాల్లో పాజిటివ్ [&hellip;]</p>

కర్నూలులో మరో 5 పాజిటివ్ కేసులు
X

కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 82కు చేరింది. కర్నూలు జిల్లా కరోనా వైరస్ కేసుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాలను అష్టదిగ్భందనం చేశారు. జిల్లాలో ప్రధానంగా కర్నూలు సిటీ, నంద్యాల పట్ణణాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంది.

Tags: corona, kurnool, 5 positive cases, registered, ap news

Next Story