ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13మండలాలను కలుపుతూ నిర్ణయం తీసుకుంది. వరదాయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న 11 గ్రామాలను మినహాయించి తుడా పరిధిలోకి కొత్తగా 3,260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిపారు. దీంతో ఇప్పుడు తుడా పరిధి 4,472 చదరపు కిలోమీటర్లకు చేరింది.</p>

ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అర్బన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13మండలాలను కలుపుతూ నిర్ణయం తీసుకుంది. వరదాయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న 11 గ్రామాలను మినహాయించి తుడా పరిధిలోకి కొత్తగా 3,260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిపారు. దీంతో ఇప్పుడు తుడా పరిధి 4,472 చదరపు కిలోమీటర్లకు చేరింది.

Next Story