- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో మరో12 ఒమిక్రాన్ కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ దేశంలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో నిన్నటివరకు 8 ఒమిక్రాన్ కేసులుండగా.. తాజాగా మరో 12 కేసులు శనివారం వెలుగుచూశాయి. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కు చేరింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విషయంలో వైద్యారోగ్యశాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ దేశంలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో నిన్నటివరకు 8 ఒమిక్రాన్ కేసులుండగా.. తాజాగా మరో 12 కేసులు శనివారం వెలుగుచూశాయి. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కు చేరింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విషయంలో వైద్యారోగ్యశాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






