- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రి ఆలయ పున: ప్రారంభంపై సీఎం కేసీఆర్ ప్రకటన
by Sridhar Babu |
<p>దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున:ప్రారంభంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ లేదా డిసెంబర్‌లో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభిస్తామని తెలిపారు. భారీ సుదర్శనయాగం చేసి యాదాద్రిని ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. యాదాద్రి పునఃప్రారంభానికి రావాలని ప్రధాని మోడీని కలిసి ఆహ్వానించగా ఆయన ప్రశంసించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.</p>

X
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున:ప్రారంభంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ లేదా డిసెంబర్‌లో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభిస్తామని తెలిపారు. భారీ సుదర్శనయాగం చేసి యాదాద్రిని ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. యాదాద్రి పునఃప్రారంభానికి రావాలని ప్రధాని మోడీని కలిసి ఆహ్వానించగా ఆయన ప్రశంసించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
Next Story






