- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొగుట ఇంచార్జ్‌గా ఆందోల్ ఎమ్మెల్యే..!
by Shyam |
<p>దిశ, ఆందోల్: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తొగుట మండల ఇంచార్జ్‌గా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను నియమించారు. ఈ సందర్భంగా శనివారం దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమావేశం నిర్వహించారు. రామలింగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.</p>

X
దిశ, ఆందోల్: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తొగుట మండల ఇంచార్జ్‌గా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను నియమించారు. ఈ సందర్భంగా శనివారం దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమావేశం నిర్వహించారు. రామలింగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
Next Story






